అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి మోదీ -చంద్రబాబు 12 h ago
AP: ఈరోజు ఏపీ చరిత్రలో నిలిచిపోయే రోజు అని సీఎం చంద్రబాబు అన్నారు. 7 నెలల్లోనే రూ. 2లక్షల కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుట్టారని చెప్పారు. రూ. 2లక్షల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం కావడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. మోడీపై విశ్వాసం, నమ్మకం ప్రజలకు కలుగుతున్నదని అన్నారు. రూ. లక్షా 85వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్..విశాఖ రైల్వేజోన్కు పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి మోదీ అని చంద్రబాబు అన్నారు.